Goose Bumps Video: మొండి నరికిన కింగ్ కోబ్రా తనను తాను ఎలా కాటేసుకుందో మీరే చూడండి..పక్క గూస్ బంప్స్ వీడియో!

Rattlesnake Bites Itself Video: ప్రస్తుతం నెట్టింట్లో బ్లాక్ కింగ్ కోబ్రాలకు సంబంధించిన వైరల్ వీడియోలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. దీనిని చూసిన నటిజెన్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు వైరల్ అవుతున్న వీడియోను మీరు ఒకసారి చూడండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 13, 2023, 12:30 PM IST
Goose Bumps Video: మొండి నరికిన కింగ్ కోబ్రా తనను తాను ఎలా కాటేసుకుందో మీరే చూడండి..పక్క గూస్ బంప్స్ వీడియో!

Headless Rattlesnake Bites Itself Google Trends Today: పాములు ఎంత భయంకరమైనవో అందరికీ తెలిసిందే. భూమి మీద అతి భయంకరమైన పాముల్లో బ్లాగ్ కింగ్ కోబ్రా ఒకటి. ఇది ఉన్న పాముల్లోకెల్లా అతి విషపూరితమైన పాముగా చెప్పొచ్చు. ఇది ఒక్కసారి కాటేస్తే మనిషి మరణించడం ఖాయమని సాధారణంగా అందరికీ తెలుసు. ఇలాంటి పాములు ఎక్కువగా ఎడారి ప్రాంతంలోనూ.. కొండ ప్రదేశాల్లోనూ ఎక్కువగా జీవిస్తాయి. అమెజాన్ అడవుల్లో కూడా ఈ పాముల సంఖ్య ఎక్కువేనని అక్కడి స్థానికులు తెలుపుతున్నారు. ఈ బ్లాక్ కింగ్కోబ్రాలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. 

Also read: Gautam Gambhir: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో విభేదాలపై ఎట్టకేలకు పెదవి విప్పిన గౌతం గంభీర్

ఇటీవలే ఓ బ్లాకింగ్ కోబ్రా కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నటిజన్లో తీవ్రభయాందోళనకు గురయ్యారు. వీడియో విషయానికొస్తే.. అతి భయంకరమైన బ్లాక్ కింగ్ కోబ్రా మొండెం నుంచి తలని వేరు చేస్తారు. తల పక్కకు పడి ఉన్న ప్రాణం ఉన్న పాముల ఒక్కసారిగా కాటేసేందుకు ప్రయత్నించింది. అయితే ఇదే క్రమంలో పాము తోక అక్కడే ఉండడంతో ఆ మొండెం తోకను అతి దారుణంగా కాటేస్తుంది. ఇలా దానికి అదే కాటేసుకొని మరణిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News